హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): బిగ్బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అనంతరం నారాయణ మా ట్లాడుతూ పలుసార్లు బిగ్బాస్షోను బ్యాన్ చేయాలని పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా కోర్టు వరకు తిరిగినట్టు చెప్పారు.