కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందని జీవో-46 బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని, గెలిచాక నట్టేట ముంచిందని మండిపడ్డారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుపై నమోదైన ఫోన్‌ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేయడం రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రాజకీయ కక్షతో హరీశ్రావుప
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు (Harish Rao) హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది.
తమ సంరక్షణను పట్టించుకోని పక్షంలో తమ పిల్లలు లేదా సమీప బంధువులకు చేసిన గిఫ్ట్ డీడ్లు లేదా సెటిల్మెంట్ డీడ్లను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలన్న ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేసిన తర్వాత దాఖలైన రివ్యూ పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేట్ ఫిర్
నిజం నిప్పులాంటిది. నిజాన్ని నిలువెత్తులో పాతర వేయాలనుకోవడం అవివేకం. నిజాన్ని దాచిపెట్టి కోర్టుల ద్వారా ఉత్తర్వులు పొందాలనే ప్రయత్నం చేసిన పిటిషనర్‌కు అక్షరాలా కోటి రూపాయలు జరిమానా విధిస్తున్నాం.. అని
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నా�
భార్య తన బాయ్‌ఫ్రెండ్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఏ భర్తా సహించడని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య తీరు క్రూరత్వం కిందకు వస్తుందంటూ ఓ జంటకు విడాకులు మంజూరుచేసింది.
మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించడానికి అనుమతులు అవసరమా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ అనుమతులు అవసరమనుకుంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎకడ ఉన్నాయో చెప్పాలని స్పష్టం చేసింది.