Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకర�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వకం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు. (ఫిరాయింపుదార్ల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి) సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలా?
భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేసే అధికారం కలెక్టర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లేని అధికారాన్ని కలెక్టర్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించింది.
ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అగాఖాన్ ట్రస్టును ఆదేశించింది.
ఎస్ఎల్బీసీ సొంరంగంలో జరిగిన ప్రమాదంపై విచారణ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ప్రమాదం జరిగి 10 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లేదని, సొరంగ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంటూ దా�
కష్టపడి ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రకుమార్ అన్నారు.
సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో భాగంగా గురువారం మంత్రి కొండా సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆమె తరఫున దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్‌ను అంగీకరించిన ప్రజా�
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్‌ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు దాఖలు చేసిన �
ఎంజీ బస్‌స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు రోగులు తమ ఆధార్ కార్డు లాంటి ఆధారాలు చూపాలని ఆంక్షలు విధించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వైద్యసేవలు పొందాలనుకునే పేదలు ఆధార్ కార్డు
రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో భూ వివాదంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై కౌంటర్