సీఎస్‌కు హైకోర్టు నోటీసులు
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
- 24న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్, జులై 7 (నమస్తే తెలంగా): కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గ్రంథాలయశాఖలో స్వీపర్లకు పెంచిన వేతనాలను చెల్లించకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారించారు. ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చారు. గతంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా చేసిన రామకృష్ణరావు, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసిన ఎన్ శ్రీధర్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి 24న రావాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

