రెండు ప్రధానమైన సీబీఐటీ, ఎంజీఐటీ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులకు రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. దీంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ గజి బిజి గందరగోళంలో పడినట్టయింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని పిటిషనర్ బిర్ల మల్లేశ్ హైకోర్టులో దాఖలు చేసిన �
రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ యం త్రాంగం ఎన్నికల జీవోకు ముమ్మర కసరత్తు చేస్తున్నది.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా తన నుంచి సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని తిరిగి ఇప్పించాలని నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి గతంలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ఇప్పటికే బీసీ కమిషన్ సైతం బహిరంగ విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్త�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని భూ వివాదంపై ప్రైవేటు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ భూమిలో చేపట్టిన ‘హైరైజ్ ’ నిర్మాణాలపై తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింద�
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల�
: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిరుడు కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు�
చిన్నారులపై జరిగే లైంగికదాడుపై నిజాయితీగా విచారణ జరిపి, సత్వరమే శిక్షలు అమలు చేస్తే పోక్సో చట్టం ఓ గేమ్ చేంజర్‌గా మారుతుందని, పిల్లలపై అత్యాచారానికి యత్నించాలంటేనే భయపడే రోజులు రావాలని సుప్రీంకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబీకుల స్వాధీనంలోని రూ.15 వేల కోట్ల ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశ�