ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పది రోజులుగా ముఖం చాటేసిన వాన.. ఎట్టకేలకు పలుకరించడంతో రైతన్నలు హర్షం వ్యక్తంచ
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటన తెలిపింది. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదిలాబాద�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం రోజంతా వర్షం దంచికొట్టింది. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు తగినంతగా కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. మేనెల అర్ధభాగంలోనే రుతుపవనాలు కదిలి వర్�
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 24: ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాజుర (Rajura)గ్రామ సమీపంలోని ఒర్రె ఉప్పొంగింది.
ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి
అసలే వర్షాకాలం...చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్ల
రుతుపవనాలు బలపడుతుండటంతో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం �
వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజ�
చిరుజల్లులకు ప్రకృతే కాదు.. మన మనసూ పులకిస్తుంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ, కొందరిలో మాత్రం.. వర్షం చెప్పలేని భయాన్ని కలిగిస్తుంది. ఆకాశంలో ఉరుము ఉరిమితే.. వీళ్ల గుండెల్లో పిడుగు
Mahabubabad | గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. రాత్రి సమయంలో కురవడంతో జనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.