రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకున్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాజకీయాల్లో మునిగి�
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు.
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది.
Landslides | ప్రకృతి విలయంతో ఉత్తరాఖండ్ అల్లాడుతున్నది. చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు.
Culverts Damages | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో భారీ వర్షాలకు కల్వర్టులు అధ్వాన్నంగా మారాయి. ఈ కల్వర్టుల గుండా వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారు.
నగరంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాదాపు నగరంలోని రహదారులన్నీ వరద కాల్వలను తలపించాయి. ఉద్యోగులు, ప్రయాణికులు ఇండ్లకు చేరుకోవడానికి నరకం చూశారు.
ఆగస్టు చివరి వారం నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, వంకలుపొంగిపొర్లాయి. భారీగా నష్టం జరిగింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వే�
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
Heavy Rains |ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తిన విషయం తెలిసిందే. రాజధాని డెహ్రాడూన్ దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది.
మెదక్‌ను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. 40 ఏండ్లలో కురువని వర్షం మెదక్‌లో పడిం ది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మరోసారి వరుణుడు ప్రతాపం చూపాడు.
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచ
Flash floods | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloud burst) సంభవించింది. రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు.