భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు అధ్వానంగా, అస్తవ్యస్తంగా మారాయి. వరుసగా కురిసిన వానలకు గ్రామీణ రోడ్లతో పాటు రాష్ట్ర, జా తీయ రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఎకడ చూసినా రోడ్లన్నీ కంకర తేలి, గుంత లు పడి, వర్షప�
TG Weather | వరంగల్ జిల్లాలో రాగల రెండు గంటల్లో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాలోకి ఒకటి రెండు చోట్ల గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వరకు వర్షం
TG Weather | మరో రెండు, మూడు గంటల్లో జనగాం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
TG Weather | రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జా�
Landslides | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి జనజీవనం అస్తవ్యస్థమైంది.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదా
దాదాపు పదిరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లకు రూ.984.41 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. 739 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ�
ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు మండలంలోని బీరప్ప తండాలో తీవ్ర నష్టం చేకూర్చాయి. అన్నిరకాలుగా ఆ గ్రామాన్ని ముంచేశాయి. వరద బీభత్సానికి గ్రామంలో కొత్తగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు భారీ వృక్షాల వేళ�
భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది.