TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అల్పపీడనం ప్రభావంతో శనివారం నగరంలో మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు కుత్బుల్లాపూర్, గాయత్రీనగర్‌లో అత్యధికంగా 4.73 సెం.మీలు, షాపూర్‌నగర్‌లో 2.43, లింగంపల్లిలో 2.23, అల్వాల్‌లో 2.0 సెం.మీల చొప్పున వర్షపాతం �
TG Weather | తెలంగాణలో వర్షాలు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ �
ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం అక్కడక్కడా వర్షం దంచికొట్టింది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మత్తళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు ఆ�
ఈ నెల 15 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా సెప్టెంబర్ 17న రుతపవనాల తిరోగమనం ప్రారంభమైన అక్టోబర్ 15నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి.
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కుంటలు మత్తడిదుంకుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో చెరువులు, కుంటల�
TG Weather | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షం రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అత్యధికంగా 17.93 సెంటీమీటర్లు, కాగా మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల్లోనే 17.75 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది
మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రం చెరువును తలపించింది. ఆయా కాలనీలు నీట మునిగాయి. ప్రధాన ర
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.