Heavy Rain | హైదరాబాద్ నగరంలో భయంకరమైన వర్షం..
Heavy Rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భయంకరమైన వర్షం కురిసింది. ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Heavy Rain | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భయంకరమైన వర్షం కురిసింది. ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.
షేక్‌పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, రాయ్‌దుర్గ్, టోలీచౌకీ, మెహిదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, సనత్‌నగర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, రాంనగర్, నాచారం, అంబర్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, సంతోష్ నగర్, చార్మినార్, ఉప్పుగూడ, జియగూడతో పాటు తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
రాత్రి 8 గంటల వరకు అందించిన సమాచారం మేరకు మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో 5.53 సె.మీ, నేరెడ్‌మెట్‌లో 5, బండ్లగూడలో 4.75, మల్లాపూర్‌లో 4.2, నాచారంలో 4.13, ఉప్పల్ చిలుకానగర్‌లో 3.85 సె.మీ. వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

