రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు నీట మునిగి ఇండ్లలోకి నీరు చేరడంతో సామగ్రి ధ్వంసమైంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి వైఫల్యంతో ప్రజలు అవస్థలు
పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు... అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక... రాష్ట్ర ప్రభుత్వం నుం
రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. బహుదూర్‌పురా ప్రాంతంలో అత్యధికంగా 8.65 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీ
రెండ్రోజులుగా విడిచిపెట్టకుండా పడుతున్న వర్షానికి గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ హాస్పిటల్లో సెల్లార్లోకి వరద నీరు చేరింది. గురువారం తెల్లారే సరికి సిబ్బంది �
నగరంలో భారీ వానలతో పొంచి ఉన్న వరద ముప్పునకు బల్దియాలో భారీ సంపులను కాంగ్రెస్ కొత్తగా నిర్మించింది. వీటి ద్వారా నీరు నిలిచే ప్రాంతాల్లోని వరద నీరు సంపుల్లోకి చేరుతుందనీ, రోడ్లపై ఇక వరద నీరు ఉండదనీ తేల్చ�
వరదనీటిలో మునిగి ఓ వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరద పోటెత్తి హైదరాబాద్ బల్కంపేట్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద చెరువులా మారింది. పోలీసుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప�
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకున్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాజకీయాల్లో మునిగి�
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు.
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది.
Landslides | ప్రకృతి విలయంతో ఉత్తరాఖండ్ అల్లాడుతున్నది. చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు.
Culverts Damages | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో భారీ వర్షాలకు కల్వర్టులు అధ్వాన్నంగా మారాయి. ఈ కల్వర్టుల గుండా వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారు.
నగరంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాదాపు నగరంలోని రహదారులన్నీ వరద కాల్వలను తలపించాయి. ఉద్యోగులు, ప్రయాణికులు ఇండ్లకు చేరుకోవడానికి నరకం చూశారు.