Mancherial | మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టులో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.
Asifabad | వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది.
Heavy Rain Fall | రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. 26 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Heavy Rains | రుతుపవన ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు
Kaleshwaram | రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున కాశేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తిరుమలగిరి మండలంలో సోమవారం అర్ధ్దరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందుల పడ్డారు.
నిరంతరం వర్షాల దృష్ట్యా రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ర�
ఎగువ వర్షాలతోపాటు స్థానికంగా కురిసిన వానతో పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం సోమవారం అర్ధరాత్రి నుంచి పెరుగుతుండడంతో ఆటోమెటిక్ గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. పాలేరు పూర్త
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు వ
Heavy Rains | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో క�
Heavy Rains | తెలంగాణలో మరికొద్దిరోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ
HDRAA | మూడురోజుల పాటు ప్రజలకు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. బుధవారం నుంచి మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఈ మేరకు కీలక సూచనలు చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు నగర పరిధిలో భారీ నుంచి అతిభారీ వర�