Hyderabad Rains | రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇదిలా ఉంటే రాగల రెండు మూడు గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షా�
HYD Rains | హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటన్నరకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం
Hyd Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజ�
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్�
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.
నాలాల్లో కొట్టుకుపోయిన వినోబానగర్‌కు చెందిన దినేశ్ భార్య రాజశ్రీ కథ వింటే కన్నీళ్లు ఆగవు...ఆమె ఒక అనాథ..తల్లిదండ్రులు లేరు..అనాథాశ్రమంలోనే పెరిగింది. దినేశ్ ఆమెని ప్రేమ వివాహం చేసుకున్నాడు..
ఒకనాడు నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. గతంలో నిండుకుండలా దర్శనమిచ్చిన చెరువులు ప్రస్తుతం పశువుల దాహార్తిని తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాయి.
Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిం�
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసే �
సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధ�
సెప్టెంబర్ 2వ వారం నుంచి దేశంలో రుతుపవనాలు తిరోగమించడం ప్రారంభమైందని, ఈ ప్రభావంతోనే వరుసగా ఆవర్తనాలు, ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
‘అంతా మేమే.. మీకు ఇష్టమైతే కలిసి రండి.. లేకుంటే లేదు. మేం చేసింది చూడండి’. ఇది హైడ్రా తీరు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ ఇతర విభాగాలను కలుపుకొనిపోవాల్సి ఉన్నా..ఆ పనిచేయడం లేద
బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్నది. అర గంట వర్షానికే చిగురుటాకులా వణికిపోతున్నది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను తిరగరాస్తా అంటూ ఏర్పాటు చేసిన హైడ్