Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains | రాష్ర్టాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో
Heavy Rains | రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్�
Heavy Rains: కోల్‌కతాలో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల వల్ల కోల్‌కతాలో అయిదుగురు మృతిచెందారు.
ఉమ్మడి జిల్లా సోమవారం ఆందోళనలతో అట్టుడికింది. సమస్యల పరిష్కారంపై రైతులు, జీపీ కార్మికులు, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు సర్కార్‌పై పోరుబాట పట్టారు. ఇటీవల భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవా�
ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్‌లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏర�
Hyderabad Rains | రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇదిలా ఉంటే రాగల రెండు మూడు గంటల్లో హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షా�
HYD Rains | హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటన్నరకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం
Hyd Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజ�
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్�
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.
నాలాల్లో కొట్టుకుపోయిన వినోబానగర్‌కు చెందిన దినేశ్ భార్య రాజశ్రీ కథ వింటే కన్నీళ్లు ఆగవు...ఆమె ఒక అనాథ..తల్లిదండ్రులు లేరు..అనాథాశ్రమంలోనే పెరిగింది. దినేశ్ ఆమెని ప్రేమ వివాహం చేసుకున్నాడు..