MLA Kotta Prabhakar Reddy | పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.. మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా..!
రాయపోల్, మార్చి 13 : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రాయపోల్, మార్చి 13 : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రేపటి నుండి జరగబోయే ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి చక్కని ప్రతిభ కనబర్చాలని కోరారు. వార్షిక పరీక్షల్లో విజయం సాధిస్తారని మనసారా ఆశిస్తున్నట్లు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
జీవితంలో మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున విద్యార్ధులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులందరూ సమయానికి పరీక్ష కేంద్రాలకు వెళ్లి.. ప్రశాంతంగా పరీక్షలు రాసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

