వాడవాడల్లా కుక్కలు (Street Dogs) గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయపెడుతున్నాయి. దీంతో రోడ్లపై తిరగాలంటేనే ప్రజలు, ప్రయాణికులు జంతుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కుక్కల బెడద నెలకొన్నది.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాయపోల్ (Rayapole) మండల వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. దేవి మాల ధరించిన స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక చింతనలో పూజలు చేస్తున్నారు.
MLC Farooq Hussain | దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో పేదలకు బట్టలను అంద�
Durgamatha | రాయపోల్‌లో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు శనివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Farooq Hussain | ప్రతీ మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు.
Organic Methods | పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని భారత నవ నిర్మాణ సంస్థ (Better Cotton Project)ప్రతినిధులు రైతులకు సూచించారు.
Potholes | సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
తాపీ కార్మిక సంఘం లేకపోవడం వలన కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ నేపథ్యంలో మండల కమిటీ వేసుకుంటే అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు.
రాయపోల్ ఆగస్టు 26 : మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) పాఠశాల విద్యార్థులను గజ్వేల్ ఏసీపీ నర్సిం (ACP Narsimlu)లు అభినందించారు.