KGBV | రాయపోల్ మండల కేంద్రంలో కస్తూర్భాగాందీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
రాయపోల్, నవంబర్ 7: సద్దిమూట కట్టుకుని, పొట్టకూటి కోసం కూలీ బాట పట్టిన ఆ మహిళలను లారీ రూ పంలో మృత్యువు కబళించింది. రోజు మాదిరిగానే ఇల్లు దాటి, ఊరి శివారు దాటక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.