Libraries | రాయపోల్, సెప్టెంబర్ 07 : జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని బాల చెలిమి, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ వేద కుమార్ అన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ ఉన్నత పాఠశాలలో బాల చెలిమి ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. బాలల వికాసానికి పుస్తకాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి శ్యాంసుందర్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Illegal Transport | అక్రమంగా మొరం తవ్వుతున్న వాహనాలను పట్టుకున్న గ్రామస్థులు
KTR | ములుగులో మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న కేటీఆర్