హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Heavy rain | తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘాలతో ఉంది. చిరు జల్లులు పడ్డాయి. రాత్రి ఒక్కసారిగా జోరువాన కురవడంతో హనుమకొండ బస్ స్టేషన్ రోడ్డు, కాకాజీ కాలనీ, అంబేద్కర్ భవన్ ప్రాంతాల�
building collapses | దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో భారీ వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కుప్పకూలింది.
నిన్న, మొన్నటి వరకు సాగుపై అన్నదాతల్లో నెలకున్న ఆందోళనపై రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ఆశలు రేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, సోయా పంటలను రైతులు పెద్ద ఎత్తు�
Tawi river | జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rain) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. తావి నది (Tawi river)లో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.
Heavy Rain | ఢిల్లీ (Delhi) లో కుంభవృష్టి (Heavy rain) కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలువడంతో చెరువులను తలపిస్తున్నాయి.
Dramatic water burst | భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలింది. ఆ ప్రాంతంలో వర్షం నీరు నిలిచి ఉండటంతో ఎదురుగా ఉన్న ఇంట్లోకి భారీగా వర్షం నీరు ప్రవాహించింది. వర్షం నీటి ప్రవాహం ధాటికి ఆ ఇంటి గేటు విరిగిపడింది. అలాగే విద్యుత్ స�
ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన వీచిన గాలులకు జిల్లా కేంద్రాలతోపాటు పలు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
నిజామాబాద్లో (Nizamabad) గాలి వాన బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు నగరంలో చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి