Home
Telangana
Manjeera River Flow Continuous In Front Of Edupayala Vanadurga Bhavani Temple In Medak
Edupayala Vanadurga Temple | మంజీరా ఉధృతి.. వనదుర్గ భవాని పాదాలను తాకుతూ వరద
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో మంజీరా నదికి (Manjeera River) భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాలయ వనదుర్గా భవాని మాత ఆలయం (Edupayala Vanadurga Temple) జలదిగ్బంధంలో చిక్కుకున్నది.
మెదక్: మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో మంజీరా నదికి (Manjeera River) భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాలయ వనదుర్గా భవాని మాత ఆలయం (Edupayala Vanadurga Temple) జలదిగ్బంధంలో చిక్కుకున్నది. అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజ గోపురంలోనే వనదుర్గ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భారీ వరదల నేపథ్యంలో గత 14 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. దీంతో భక్తుల రాకపై నిషేధం విధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

