Tension | విజయవాడలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ
Tension | విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి .
అమరావతి : విజయవాడ ( Vijayawada ) సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ( Tension ) పరిస్థితులు ఏర్పడ్డాయి . టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పర ఆందోళనలు నిర్వహించడంతో డీఎస్సీలో అవకతవకలు జరిగాయని,సంబంధిత మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ముత్యాలంపాడులో వైసీపీ దీక్షకు పిలుపునిచ్చింది.
వైసీపీ దీక్షకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. చంద్రబాబు, లోకేష్‌పై దుర్భాషలాడారంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులు వైసీపీకి చెందిన టెంట్లను బలవంతంగా తొలగించారు. విజయవాడ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు. కాగా డీఎస్సీ అవకతవకలపై గురువారం నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలకు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Clashes
- tdp
- tension
- Vijayawada
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

