వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గ మండలాల బీజేపీ అధ్యక్షులు, రైతులతో కలిసి ప్రజావాణిలో సోమవారం కలెక్టర�
హుజూరాబాద్ పట్టణంలో వరదలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుజూరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి, బాధితుల సమస్యలు తెలు�
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ (Musi River) పరవళ్లు తొక్కుతున్నది. దీంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు-రుద్రవెళ్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
వరంగల్‌లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్‌బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు.
Khawaja Asif | దేశంలో వరద పరిస్థితిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak Defence Ministers ) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఓ వింత సలహా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకుండా కంటైనర్లలో నిల్వ చ
అల్పపీడనాలు సహా ఇటీవల ప్రకృతిలో వస్తున్న మార్పులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద 48 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Punjab Rains: పంజాబ్‌లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వరదలు ముంచెత్తుతున్నాయి. వానల వల్ల రాష్ట్రంలో 23 మంది మృతిచెందారు. సుమారు వెయ్యి గ్రామాలకు పైగా మునిగిపోయాయి.
ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విధ్వంసకర వర్షాకాలాన్ని ఈ ఏడాది భారత్ చవిచూస్తోంది. ఉత్తర భారతం సగటు కన్నా 21 శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేసుకోవడంతో కేదార్‌నాథ్‌లో 2013లో సంభవించిన వరద బీభత�