రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నష్టం అంచనా వేశారు.
Mumbai Rains | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది.
ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) కుండపోతగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా నెన్నెల (Nennela) మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మరో 3 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే (Rain Update) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యా
మంచిర్యాల జిల్లా కోటపల్లి (Kotapally) మండలంలో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంట�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షా�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మూడు నాలుగు రోజులుగా నగరంలో దంచికొట్టిన వాన గురువారం తగ్గుముఖం పట్టింది. అక్కడక్కడ చిరు జల్లులు మినహా రాత్రి 9 గంటల వరకు ఎక్కడ కూడా చెప్పుకోదగిన వర్షప
కారాబాద్ జిల్లాలో (Vikarabad) ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భూ ప్రకంపణలు అలజడి సృష్టించాయి. గత రెండు రోజులుగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో (Suryapet) విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఎస్‌లో కురిసన వానాలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీ�
గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరికల్ (Marikal) మండలంలో వరి, పత్తి, ఆముదం పంటలు నీట మునిగాయి. మరికల్ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు చేరి పలు కాలనీలో జలమయమయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) వ్యాప్తంగా వాన దంచికొడుతున్నది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
రోమ్ తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షల
తెలంగాణను కుంభవృష్టి ముంచెత్తింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలోఅల్పపీడనం, అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం దంచికొట్టింద