జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మోత్కూరు అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ, చారగొండ, అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట మండలాల్లో గాలివానతో వడగండ్లు పడ్డ
Rain | వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కల్లాల దగ్గర ఆరబెట్టుకున్న వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
Rain | ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ హెచ్�
J&K Rain | జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్ల�
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.
HYD Rains | హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది. బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.
HYD Rains | హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం అస్తవ్యస్తమైంది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వర్ష
ఆరుగాలం కష్టపడి చేతుకొచ్చిన వరి పంట వనగండ్ల వర్షానికి నేలపాలయ్యింది. ఇంకో వారం రోజుల్లోపు వరి ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామన్న అన్నదాతల నోటిలో మట్టి కొట్టింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. చేవెళ్లలోని బీజాపూర్ హైవేపై మిర్జాగూడ-ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలపై పడడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది.