రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులుగా గ్రేటర్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 7 గంటలవరకు నగరంలోని షేక్‌పేట్ ప్రాంతంలో 3.58సెం.మీ, లంగర్‌హౌస్ 2.38సెం.మీ, గచ్చిబౌలి 1.70సెం.మీ, మెహదీపట్నం 1.43సెం.
కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
పలు జిల్లాల్లో శనివారం వర్షం కురవగా పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్యాతండాలో శనివారం సాయంత్రం రైతు బానోతు రవి (38) పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడటం
Heavy rain | రామాయంపేట పట్టణంలో గత 15 రోజులుగా రాని వర్షం ఒక్కసారిగా దంచి కొట్టడంతో అన్నదాతల్లో సంతోషం నెలకొంది. భారీ వర్షానికి పాత జాతీయ రహదారిపై వరద నీరు చేరింది.
హైదరాబాద్‌లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Heavy rain | తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘాలతో ఉంది. చిరు జల్లులు పడ్డాయి. రాత్రి ఒక్కసారిగా జోరువాన కురవడంతో హనుమకొండ బస్ స్టేషన్ రోడ్డు, కాకాజీ కాలనీ, అంబేద్కర్ భవన్ ప్రాంతాల�
building collapses | దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో భారీ వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కుప్పకూలింది.
నిన్న, మొన్నటి వరకు సాగుపై అన్నదాతల్లో నెలకున్న ఆందోళనపై రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ఆశలు రేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, సోయా పంటలను రైతులు పెద్ద ఎత్తు�
Tawi river | జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rain) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. తావి నది (Tawi river)లో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.