ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నార
సూర్యాపేట జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వర్షం ఎంతో ఉపశమనం కలిగించింది. సుమారు గంట పాటు �
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గంట నుంచి రెండు గంటలపాటు వర్షం కురవడంత�
తాడ్వాయి మండల కేంద్రంతోపాటు బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, పోచారం రాంపూర్, జక్కల్దాని తండా, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు, మెరుపులతో �
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా వాతావరణంలో మార్పు సంభవించింది. దుమ్ము తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు స్వల్పంగా వడగళ్ల వాన కురిసింది.
కాళేశ్వరంలో (Kaleshwaram) అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా వీఐపీ ఘాట్, ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ ఈదురుగాలులకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు చినిగి రోడ్డుపై పడ్డాయి.
Weather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రా
అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కండగండ్లే మిగిల్చింది.
పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలగా, కోత దశలో ఉన్న వరి చేనులో వడ్లు రాలిపోయాయి. వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్య
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్త�