TS Weather | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశా�
Rain in Gurugram | హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సిటీలో ఇవాళ ఉదయం కుండపోత వర్షం కురుసింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి.
Sikkim Floods | కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం (Sikkim) అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో సుమారు 3,500 మంది పర్యటకులు (Tourists) ఉత్తర సిక్క�
ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోపక్క కిందిస్థాయి గాలులు వాయువ్య, పశ
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏడు రోజులు రాష్ట్రమంతా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ�
TS Weather Update | రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి త�
Rain alert |రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు
రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
ఉమ్మడి అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభ త్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిల�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతతో సతమతమైన నగరవాసులకు ఈ వాన ఉపశమనాన్ని కలిగించింద�
పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన లింగాల మండలం అంబట్పల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. అంబట్పల్లికి చెందిన దాసరి కృష్ణయ్య (60) గ్రామ సమీపంలో పశువులను మేపేందుకు వెళ్లాడు.
Rain Alert | రాగల రెండు గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందా�