అల్పపీడన ద్రోణితో మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో ఆయా జిల్లాలో జిల్లాలోని జలవనరుల్లోకి నీరు చేరి కళకళలాడుతున్నాయి.
TS Weather | తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
నిన్న మొన్నటి వరకు వాన చిరుజల్లులకే పరిమితమైంది. అక్కడ క్కడా మోస్తరు వర్షం తప్ప ఈ సీజన్లో ఏక బిగిన కురిసి సాగుకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరక�
Beas river | హిమాచల్‌ప్రదేశ్‌లో వరుణ బీభత్సం కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది.
Heavy Rain | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో శనివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట�
జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్‌నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట, మెహిదీపట్నం, అల్వాల్ తదితర ప్రాంతాల్లో చినుకులు పడ్డా
గుడిహత్నూర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రెండు రోజుల క్రితమే తొలకరి పలకరించడంతో రైతులంతా విత్తనాలు వేశారు. సోమవారం గంట పాటు పడిన వర్షంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. గుడిహత్నూర్‌లోని ల�
Woman electrocuted to death | దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ విద్యుదాఘాతంతో మరణించింది (Woman electrocuted to death). ఈ సంఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి అహుజా అనే మహిళ తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపా
IMD rainfall warning | నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
TS Weather | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశా�