ప్రకృతి మనకు అందించిన అనేక సహజసిద్ధమైన ఆహారాల్లో తేనె కూడా ఒకటి. ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు ఔషధంగా తేనెను ఉపయోగిస్తారు.
ప్రకృతిలో మనకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిని మనం తయారు చేసుకుని తింటాం. కొన్ని సహజసిద్ధంగా లభిస్తాయి. పండ్లు, కూరగాయల వంటివి ఈ కోవకు చెందుతాయి.
పుదీనా ఆకులు ఎంతో రుచిగా, చక్కని వాసనను కలిగి ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే వీటిని వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని వాసన వస్తుంది. అవి రుచిగా కూడా ఉంటాయి.
మీద చిన్నపాటి బుడిపెలతో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవేనండీ.. బోడకాకర కాయలు. కొన్ని ప్రాంతాల్లో వీటిని అడవి కాకర అని, కొందరు ఆగాకర కాయలు అని కూడా పిలుస్తారు.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంటలను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. చాలా మందికి ఆ రోజు సెలవు ఉంటుంది కనుక తమకు ఇష్టమైన వంటకాలను ఇంట్లో తయారు చేసుకుని తింటారు.
బయట రెస్టారెంట్లకు వెళ్లినా లేదా ఫాస్ట్ ఫుడ్ బండ్ల వద్దకు వెళ్లినా మనకు గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ 65 లాంటి కాలిఫ్లవర్ వంటకాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగ
జ్వరం వచ్చి అనారోగ్యం పాలైనప్పుడు చాలా మంది ఆహారం తినలేకపోతుంటారు. అలాంటి వారికి బ్రెడ్, పాలు ఇస్తారు. దీంతో తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, తక్షణ శక్తి లభిస్తుంది. త్వరగా కోలుకుంటారు.
భారతీయులు ఎంతో కాలం నుంచే మెంతులను తమ వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్రకారం మెంతుల్లోనే కాదు, మెంతి ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
క్యాబేజీని దాని నుంచి వచ్చే వాసన కారణంగా చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు కనిపిస్తుంటాయి. దానిమ్మ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టం చూపిస్తుంటారు.
ఆలుగడ్డలతో మనం తరచూ అనేక రకాల వంటలను చేస్తుంటాం. కొందరు ఆలుగడ్డలను వేపుడు చేసి తింటే కొందరు టమాటాలతో వండి తింటారు. ఇంకా కొందరు బిర్యానీ వంటి వంటకాల్లో వేస్తుంటారు.
బ్లాక్ సాల్ట్.. దీన్నే హిందీలో కాలా నమక్ అంటారు. దక్షిణ ఆసియాకు చెందిన చాలా మంది బ్లాక్ సాల్ట్ను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాట్స్, సలాడ్స్, ఇతర శాకాహార వంటకాల్లో బ్లాక్ సాల్ట్ను ఎక్�
భారతీయుల్లో ‘బ్రెయిన్ ఫాగ్' సమస్య క్రమంగా పెరుగుతున్నదట. అంటే.. ఏ విషయం మీదా దృష్టిని కేంద్రీకరించక పోవడం, గుర్తుంచుకోగలిగే, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతున్నదట. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ సమస్య.. �