క్యాబేజీని దాని నుంచి వచ్చే వాసన కారణంగా చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు కనిపిస్తుంటాయి. దానిమ్మ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టం చూపిస్తుంటారు.
ఆలుగడ్డలతో మనం తరచూ అనేక రకాల వంటలను చేస్తుంటాం. కొందరు ఆలుగడ్డలను వేపుడు చేసి తింటే కొందరు టమాటాలతో వండి తింటారు. ఇంకా కొందరు బిర్యానీ వంటి వంటకాల్లో వేస్తుంటారు.
బ్లాక్ సాల్ట్.. దీన్నే హిందీలో కాలా నమక్ అంటారు. దక్షిణ ఆసియాకు చెందిన చాలా మంది బ్లాక్ సాల్ట్‌ను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాట్స్, సలాడ్స్, ఇతర శాకాహార వంటకాల్లో బ్లాక్ సాల్ట్‌ను ఎక్�
భారతీయుల్లో ‘బ్రెయిన్ ఫాగ్' సమస్య క్రమంగా పెరుగుతున్నదట. అంటే.. ఏ విషయం మీదా దృష్టిని కేంద్రీకరించక పోవడం, గుర్తుంచుకోగలిగే, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతున్నదట. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ సమస్య.. �
ఆయుర్వేదలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో పిప్పళ్లు కూడా ఒకటి. మిరియాల జాతికి చెందిన ఇవి కూడా ఘాటుగానే ఉంటాయి. పిప్పళ్లు మనకు ఆయుర్వేద స్టోర్స్‌లో లభిస్తాయి. పిప్పళ్లను అనేక ఆయుర్వేద ఔష
పాలను విరగ్గొట్టి పనీర్ తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి పనీర్‌ను తయారు చేస్తారు. అయితే దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని అనేక వంటల్లో �
సీజనల్‌గా మనకు లభించే పండ్లను తినడంతోపాటు మార్కెట్లో ఎక్కువగా లభించే పండ్లను కూడా తరచూ తింటుండాలి. అలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక మార్కెట్ లో మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ�
వర్షాకాలం అనేక రకాల రోగాలకు కారణమవుతుంది. ఈ సీజన్లో జాగ్రత్తగా లేకపోతే అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం ఈ సీజన్లో కామన్‌గా వస్తూనే ఉంటాయి.
ఒకప్పుడు అరవై దాటితేనే దాడిచేసే గుండెపోటు.. ఇప్పుడు ముప్పై ఏళ్లకే ముప్పుగా పరిణమిస్తున్నది. ఉరుకులు పరుగుల నేటి జీవితంలో.. యువతలోనూ ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నది. ఇది.. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని దె�
ఆరోగ్యం కోసం.. ఆనందం కోసం ఇప్పుడు చాలామంది సైకిల్ యాత్రలు చేస్తున్నారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ రెండు చక్రాలపై సవారీకి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఒంటరిగా ప్రయాణించడానికీ ముందుకొస్తున్నారు.
సాయంత్రం సమయంలో చల్లని వాతావరణంలో వేడిగా గారెలను వేసి తింటే వచ్చే మజాయే వేరు. అయితే గారెలను తయారు చేసేందుకు చాలా మంది వాడే పప్పుల్లో బొబ్బర పప్పు కూడా ఒకటి. బొబ్బర్లతో గారెలు వేసి తింటే
పాలు.. దీని పేరు చెప్పగానే అందరూ సహజంగానే గేదె లేదా ఆవు పాలు అని అనుకుంటారు. కానీ జంతు సంబంధ పాలు మాత్రమే కాదు, మనకు పలు రకాల వృక్ష సంబంధమైన పాలు కూడా అందుబాటులో ఉన్నాయి.