ఆధునిక జీవనశైలిలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం కాఫీనే మైగ్రేన్‌కు కారణమవుతుంద�
ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం లేదా ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్లు చేయాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మంచి ఫలితాలు రావాలంటే ఎక్కువసేపు �
నేటి డిజిటల్ యుగంలో పని కోసం కంప్యూటర్ ముందు గంటల తరబడి గడిపిన తర్వాత కూడా విశ్రాంతి కోసం చాలామంది మొబైల్ ఫోన్‌కే పరిమితమవుతున్నారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు చూడటం, రాత్రి పడుకునే వరకు ఫోన్ విన�
భారతీయుల రోజువారీ ఆహారంలో చపాతీలా ? అన్నమా ? ఏది ఆరోగ్యానికి మంచిదనే చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. చాలామంది అన్నం తింటే బరువు పెరుగుతుందని, చపాతీ మాత్రమే ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే పోషకాహార నిపు�
పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాలు తాగడం వల్ల ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది.
నోటి క్యాన్సర్ అంటే చాలామంది ముందుగా ధూమపానం గురించే ఆలోచిస్తారు. అయితే సిగరెట్లు లేదా బీడీలు తాగే వారికే ఈ వ్యాధి వస్తుందనుకోవడం పెద్ద అపోహ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేయని వారిలో కూడా అ�
నేటి జీవనశైలిలో ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే అలవాటు దాదాపు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అయితే ఎలా కూర్చుంటున్నామనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ తప్పు భంగిమలో గంటల తరబడి కూర్చోవడం వల్ల మోకాళ్ల
చిన్నప్పటి నుంచి పిల్లలు తాగే పానీయాలు వారి భవిష్యత్తు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాకెట్ ఫ్రూ�
పురుషుల్లో సంతానలేమి సమస్య గురించి ఇప్పటికీ చాలా తక్కువగా చర్చ జరుగుతోంది. అయితే జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై గణనీయ�
ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలనే తపన, ఖాళీగా కూర్చుంటే అసహనం లేదా అపరాధ భావన కలగడం చాలా మంది తమ కష్టపడే స్వభావంగా భావిస్తుంటారు. అయితే ఇది కేవలం పనిపట్ల అంకితభావం మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఒత్తిడి (క్రా�
Health tips | మనం తినే ప్రతి ముద్ద శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిల (Sugar levels) ను కూడా నిర్ణయిస్తుంది. ఒకసారి బ్లడ్ షుగర్ ఎక్కువైనా, ఒక్కసారిగా తగ్గిపోయినా శరీరం వెంటనే సంకేతాలు ఇస్తుంది. అలస�
ప్రస్తుతం పెరుగుతున్న స్క్రీన్ వినియోగం, వాయు కాలుష్యం, ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువసేపు గడపడం వంటి కారణాలతో కళ్ల నుంచి నీరు కారడం, మంట, చికాకు వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి.
యాసిడ్ రిఫ్లక్స్ ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సాధారణ జీర్ణ సంబంధిత సమస్య. కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి పైకి రావడం వల్ల ఛాతీలో మంట, గొంతు వరకు మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ప్�
మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో హార్మోన్లు అత్యంత కీలకమైనవి. శరీరంలోని వివిధ గ్రంథులు ఉత్పత్తి చేసే ఈ రసాయన దూతలు జీవక్రియలు, మానసిక స్థితి, రుతుక్రమం, గర్భధారణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యం వంటి అన�
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే కేవలం ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసే సమయం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావం చూ