ఆరో నెల నుంచి బిడ్డకు పండ్లు రావడం మొదలు అవుతుంది. మూడేండ్లు వచ్చేసరికి పాలపండ్లన్నీ కనిపిస్తాయి. పిల్లలు గట్టి పదార్థాలు తినడానికైనా, పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమకూర్చుకోడానికైనా దంతాలే కీలకం.
దెబ్బ తగిలినా, కత్తి కోసుకుపోయినా వెంటనే ప్రథమ చికిత్సగా గుర్తొచ్చేది పసుపు. ఇది గొప్ప యాంటి సెప్టిక్‌గా పనిచేస్తుంది. కరోనా సమయంలో పసుపు చేసిన మేలుకు ప్రపంచం ఫిదా అయ్యింది.
Health Tips | నిద్రలేమి, ఫుడ్ హాబిట్స్, మానసిక ఒత్తిళ్లు తలనొప్పికి కారణం అవుతాయి. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మనం తినే ఆహారం, నివసించే పరిసరాలు, వాడే ఔషధాలు, మన మానసిక పరిస్థితి.. చెమటలు పట్టడానికి అనేక కారణాలు. చిట్కాలతో హైపర్హైడ్రోసిస్ సమస్య పరిష్కారం కానప్పుడు.. బొటాక్స్ ఇంజెక్షన్‌తో ఉపశమనం పొందవచ్చు.
చలికాలం ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువ. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా వైరస్, బ్యాక్టీరియా వృద్ధి చెందే ఆస్కారం అధికం. ఇలాంటి పరిస్థితుల్లో చెవికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇన్ఫెక్షన్లే కాకుండా పొడ�
అసలు వ్జైనల్ వాష్ అవసరం ఏమిటన్నది నాకు అర్థం కాదు. చాలామంది వీటితో యోని బయటే కాదు, లోపలా కడుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. యోని ప్రాంతంలోని తేమకు ఇవి హాని చేస్తాయి. అక్కడ పీహెచ్ స్థాయి నాలుగు కంటే తక్కు
Blueberry Benefits | బ్లూబెర్రీలు పోషకాల గనులు. పొద్దున్నే టిఫిన్‌గా ఏదో ఓ రూపంలో తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మెదడుకు అండగా నిలిచే పండిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర మూలకాలు శరీరంలో కణాల విధ్వంస�
వయసు, కుటుంబ చరిత్ర, పోషక విలువల లోపం, వ్యాయామం లేకపోవడం.. ఆస్టియోపొరోసిస్‌కు అనేక కారణాలు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలనే ఎక్కువగా వేధిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.