ఇంట్లో, దుకాణాల్లో దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు అగరబత్తీలు ముట్టించడం కామన్. కానీ, కొందరు అదే పనిగా రోజుకు మూడు నాలుగుసార్లు అగరబత్తీలు ముట్టిస్తుంటారు. మంచి సువాసన కోసం, దోమలను పోగొట్టేందుకు కూడా అగరబత్తీలు వాడుతుంటారు. కానీ, ఇలా అగరబత్తీలు ఎక్కువగా ముట్టించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవేంటో ఈ వీడియోలో చూడండి.