Healthy Drinks | ఈ పానీయాలతో రోజంతా ఉత్తేజం
Morning Detox Drink : మనం రోజు ఎలా ప్రారంభిస్తామనే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండగలమనేది ఆధారపడిఉంటుంది. గోరువెచ్చని నీటితో డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Healthy Drinks : మనం రోజు ఎలా ప్రారంభిస్తామనే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండగలమనేది ఆధారపడిఉంటుంది. గోరువెచ్చని నీటితో డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ డీటాక్స్ డ్రింక్‌తో జీవక్రియల వేగం పెరగడంతో పాటు రాత్రి నిద్ర అనంతరం శరీరం రీహీడ్రైట్ అవుతుంది.
లెమన్ వాటర్ లేదా హెర్బల్ టీ వంటివి శరీరంలో వ్యర్ధాలను తొలగించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. ఈ మార్నింగ్ డ్రింక్ రీఫ్రెష్ చేయడమే కాకుండా ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం, పుదీనాతో కూడిన డ్రింక్ రుచిని అందించడంతో పాటు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్‌తో కూడి ఉంటుంది. ఇక రోజూ ఉదయాన్నే ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
లెమన్, మింట్‌తో కోకోనట్ వాటర్
కీరా కివీ జ్యూస్
డీటాక్స్ హల్దీ టీ
పింక్ సాల్ట్ జింజర్ డీటాక్స్ వాటర్
ఆరంజ్, క్యారట్ టీటాక్స్ డ్రింక్
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

