Health Tips | పిల్లలు పొట్టిగా ఉండటానికి కారణాలు అనేకం. కొంతమంది జన్మతః పొట్టిగానే పుడతారు. అదే క్రమంలో పెరుగుతూ పోతారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఎత్తు, బరువు మొదలైన ‘గ్రాఫ్ చార్ట్' బాగానే ఉంటే.. ఆందోళన �
టమాటా అంటే అందరికీ ఇష్టమే. సూప్ నుంచి చారు వరకు ఏదైనా చేసుకోవచ్చు. చవకగా దొరికేస్తుంది కూడా. కానీ, అతి సర్వత్ర వర్జయేత్ అనే మాట టమాటాకూ వర్తిస్తుంది.
మిగిలినవారితో పోలిస్తే.. శారీరకంగా దృఢంగా ఉండే 12 13 ఏండ్ల పిల్లల్లో జాగరూకత, విషయ గ్రహణ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్టమైన ఆలోచనా శక్తి ఎక్కువేనట. ఈ విషయాన్ని నాటింగ్హామ్ �
Health Tips | ప్రసవమైన ఆరు వారాల వరకూ బాలింతగా పరిగణిస్తాం. బాలింతలు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. పసి బిడ్డనూ ఈ సమయంలో భద్రంగా చూసుకోవాలి. ఒకప్పుడు పురిటి గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు.
కొత్త సంవత్సరం వచ్చేసింది. అంటే, ఒక ఏడాది వెళ్లిపోయినట్టే. ఎంతోకొంత కాలం చేజారినట్టే. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు జరగనివ్వను.ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే... వయసు పెరగదని, అవయవాలుఅలసిపోవని, మనసు ప్�
యోగాతో ఎన్ని లాభాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. పాశ్చాత్యులు సైతం యోగా థెరపీని అంగీకరిస్తున్నారు. సువాసనలతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అరోమా థెరపీ పట్ల కూడా నమ్మకం పెరుగుతున్నది.
ఆరో నెల నుంచి బిడ్డకు పండ్లు రావడం మొదలు అవుతుంది. మూడేండ్లు వచ్చేసరికి పాలపండ్లన్నీ కనిపిస్తాయి. పిల్లలు గట్టి పదార్థాలు తినడానికైనా, పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమకూర్చుకోడానికైనా దంతాలే కీలకం.
దెబ్బ తగిలినా, కత్తి కోసుకుపోయినా వెంటనే ప్రథమ చికిత్సగా గుర్తొచ్చేది పసుపు. ఇది గొప్ప యాంటి సెప్టిక్గా పనిచేస్తుంది. కరోనా సమయంలో పసుపు చేసిన మేలుకు ప్రపంచం ఫిదా అయ్యింది.