Migraine | మైగ్రేన్‌తో బాధపడుతుంటే ఈ ఆహార పదార్ధాలకు దూరం
Migraine : మైగ్రేన్ అటాక్స్ ఎంత బాధాకరమో అనుభవించిన వారికి తెలుస్తుంది. తీవ్రమైన తలనొప్పితో పాటు అలసట, వికారం వంటి లక్షణాలు బాధిస్తుంటాయి.
Migraine : మైగ్రేన్ అటాక్స్ ఎంత బాధాకరమో అనుభవించిన వారికి తెలుస్తుంది. తీవ్రమైన తలనొప్పితో పాటు అలసట, వికారం వంటి లక్షణాలు బాధిస్తుంటాయి. మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడటం సాధ్యం కాకున్నా దాని తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక మైగ్రేన్ లక్షణాలను తగ్గించేందుకు కొన్ని రకాల ఆహార పదార్ధాలను దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
మైగ్రేన్ హెడేక్స్తో బాధపడేవారు ముఖ్యంగా కేఫిన్ను పూర్తిగా మానేయాలి. కెఫీన్ అతిగా తీసుకుంటే అది మైగ్రేన్‌కు దారితీస్తుందని జర్నల్ న్యూట్రియంట్స్లో ప్రచురితమైన రివ్యూ హెచ్చరించింది. మైగ్రేన్ అటాక్స్ బారినపడకుండా ఉండాలంటే కేఫిన్ పరిమితంగా తీసుకోవాలి. రోజుకు రెండు కప్పులు మించి కాఫీ తీసుకోవడం మంచిది కాదు.
ఇక అందరూ ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కూడా మైగ్రేన్ అటాక్స్‌ను తలనొప్పిని ప్రేరేపిస్తుంది. చాక్లెట్లో ఉండే కేఫిన్, టైరమిన్ మైగ్రేన్‌కు దారితీస్తుంది. చాక్లెట్స్‌తో మైగ్రేన్ తీవ్రమవుతోందని మీరు గమనిస్తే కొకొవ లెవెల్స్ తక్కువగా ఉన్న చాక్లెట్స్ తీసుకోవడం మేలు. ఇక మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి..
కేఫిన్
చాక్లెట్స్
డ్రై ఫ్రూట్స్, నట్స్
ఆల్కహాల్
ఫ్రూట్స్
Read More :
China | ఇల్లు కొంటే.. భార్య ఫ్రీ! చైనాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వింత ప్రచారం
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- avoid
- Food
- Health news
- Migraine
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

