Healthy Rotis | టేస్టీ పాలకూర, క్యారెట్ రోటీలు ట్రై చేయండిలా..!
Healthy Rotis | పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది రోటీలే. వీటిని మరింత ఆరోగ్యకరంగా మలుచుకుంటే శరీరానికి అవసరమైన శక్తి, అత్యవసర విటమిన్లు, మినరల్స్, పోషకాలు శరీరానికి అందుతాయి.
Healthy Rotis | పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది రోటీలే. వీటిని మరింత ఆరోగ్యకరంగా మలుచుకుంటే శరీరానికి అవసరమైన శక్తి, అత్యవసర విటమిన్లు, మినరల్స్, పోషకాలు శరీరానికి అందుతాయి. గోధుమ పిండి, మైదాకు బదులుగా మిల్లెట్స్ రోటీలతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.
ఇక పాలకూర, క్యారట్ రోటీలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర, క్యారట్, పన్నీర్ జోడించి రోటీలను తయారుచేసుకుంటే ప్రొటీన్, విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా లభించేలా చేసుకోవచ్చు.
దాల్, సబ్జీలతో ఈ రోటీలను తీసుకుంటే టేస్టీగా ఉండటంతో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. పాలకూర, క్యారెట్ రోటీలు ఆరోగ్యకరమైనవే కాకుండా ఎంతో రుచిగా పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటాయి.
Read More :
Brain Breaks | మెదడుకూ బ్రేక్ ఇవ్వాల్సిందే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

