Brain Breaks | మెదడుకూ బ్రేక్ ఇవ్వాల్సిందే..!
Brain Breaks | ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ ఆగి ప్రశాంతంగా ఆలోచించే పరిస్ధితిలో లేరు. పలు ఆలోచనలతో మన మెదడులో నిరంతర మేథోమధనం, సంఘర్షణ చెలరేగుతూనే ఉంటుంది.
Brain Breaks | ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ ఆగి ప్రశాంతంగా ఆలోచించే పరిస్ధితిలో లేరు. పలు ఆలోచనలతో మన మెదడులో నిరంతర మేథోమధనం, సంఘర్షణ చెలరేగుతూనే ఉంటుంది. అయితే మెదడుకు తగిన విశ్రాంతి కల్పించడం కీలకమని వైద్యులు చెబుతున్నారు. పలు కారణాల వలన మన మెదడుకు విశ్రాంతి అనివార్యమని పలు అధ్యయనాలూ వెల్లడిస్తున్నాయి.
మెదడుకు మనం నిరంతరం చేరవేస్తున్న సమాచారం, దానికి ఇచ్చే టాస్క్లు చివరికి మానసిక వ్యాకులతకు దారితీస్తాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంప్యూటర్ సైతం 24/7 డేటాను ప్రాసెస్ చేయదు అలాంటిది మన మెదడుకు కూడా కాస్తంత విరామం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే అది మరింత చురుకుగా, సృజనాత్మకంగా వ్యవహరిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు ఉపకరిస్తుందని లెక్సిస్నెక్సిస్ సర్వే స్పష్టం చేసింది.
మెదడుకు విరామం ఇవ్వడమంటే అది పూర్తిగా పని నిలిపివేసినట్టు కాదని, బ్రైన్లోని కొన్ని భాగాలకు తక్కువ పని కల్పించడమే మెదడుకు విశ్రాంతి ఇవ్వడమని ఢిల్లీలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో న్యూరోసర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ చెబుతున్నారు. ఇక మెదడుకు విశ్రాంతి కల్పిస్తూ అది మెరుగ్గా పనిచేసేందుకు ఈ సూచనలు పాటించాలి..
రోజుకు 7-8 గంటల నిద్ర
శారీరక వ్యాయామం
ఆరోగ్యకర ఆహారం
మెదడుకు విరామం
డిజిటల్ డీటాక్స్
నలుగురితో కలవడం
Read More :
EVM | తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఈవీఎం అపహరణ..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

