గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్త
Road accident | స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ విరిగిపోయి ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో ప�
Doctor Dragged: కారు బానెట్‌పై ఓ డాక్టర్‌ను 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు దుండగులు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో జరిగింది. దానికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.
హర్యానాలోని నూహ్‌లో ‘విశ్వహిందు పరిషత్' సోమవారం శోభా యాత్రకు పిలుపునివ్వగా, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహర
Nuh violence | హర్యానా (Haryana) రాష్ట్రం నుహ్ (Nuh violence) జిల్లాలో చెలరేగిన మతఘర్షణల్లో ఓ నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ (encounter)లో నిందితుడ�
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల తలెత్తిన మత కల్లోలాలు ఇప్పుడిప్పుడే సద్దుమణిగాయనుకుంటే కొన్ని గ్రామాలలో హిందూ-ముస్లింల మధ్య చిచ్చుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లర్ల నేపథ్యంలో హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు బుల్డోజర్లతో చేపట్టిన కూల్చివేత డ్రైవ్ మూడో రోజు శనివారం కూడా కొనసాగింది.
హర్యానాలోని నుహ్‌లో ఇటీవల చెలరేగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ, అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఆరోపిస్తూ కొంతమంది ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది.
హర్యానాలోని నుహ్‌లో అల్లరి మూక ఏకంగా మహిళా జడ్జీపైనే దాడి చేసింది. బాధితురాలైన అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అంజలి జైన్ గత సోమవారం తన మూడేండ్ల కూతురితో కలిసి బయటకు రాగా 150 మందితో కూడిన అల్లరి �
Nuh Violence | హర్యానా నూహ్‌లో చెలరేగిన హింస్మాకాండ గురువారానికి దక్షిణ హర్యానా అంతటి విస్తరించింది. గురుగ్రామ్‌తో పాటు పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను న�
Haryana Nuh Violence | హర్యానాలోని నుహ్ కేంద్రంగా చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శ