రైతులపై హర్యానా బీజేపీ మంత్రి చౌకబారు వ్యాఖ్యలు
రైతు నాయకులపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత జేపీ దలాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ధర్నా చేసే కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు తప్పుడు పనులు చేశారు. కొందరి భార్యలు ఇతరులతో కలిసి పారిపోయారు.
న్యూఢిల్లీ: రైతు నాయకులపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత జేపీ దలాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ధర్నా చేసే కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు తప్పుడు పనులు చేశారు. కొందరి భార్యలు ఇతరులతో కలిసి పారిపోయారు. వారి భార్యలు కూడా వారి మాట వినరు. అయినా వారు మొత్తం రైతులందరి బాధ్యత తీసుకుంటున్నారు’ అని భివానీ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి వ్యాఖ్యలపై సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. పంచకులలో జరిగిన ఒక సమావేశంలో ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలు ఈ మేరకు తీర్మానం చేశాయి. మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. రైతుల ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేలా, మహిళల గౌరవాన్ని కించపరిచేలా మంత్రి వ్యాఖ్యానించారని దుయ్యబట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

