Earthquake | హర్యానా, అస్సాంలో స్వల్పంగా కంపించిన భూమి.. 3.0 తీవ్రత
హర్యానాలోని సోనిపట్‌లో (Sonipat) స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 4 గంటలకు సోనిపట్‌లో భూమి కంపించింది (Earthquake).
సోనిపట్: హర్యానాలోని సోనిపట్‌లో (Sonipat) స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 4 గంటలకు సోనిపట్‌లో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంపం వల్ల నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
అస్సాంలోని దర్రాంగ్‌లో (Darrang) కూడా భూమి కంపించింది. ఉదయం 7.36 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ తెలిపింది. 22 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 07:36:47 IST, Lat: 26.49 & Long: 92.08, Depth: 22 Km ,Location: Darrang, Assam, India for more information Download the BhooKamp App https://t.co/LbfWPkksvj@Dr_Mishra1966 @ndmaindia @KirenRijiju @Indiametdept @Ravi_MoES pic.twitter.com/d4dmg1LH51
— National Center for Seismology (@NCS_Earthquake) November 26, 2023
కాగా, ఈ నెల 15న ఫరీదాబాద్‌లో 3.1 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అక్టోబర్ 3న నేపాల్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపణలు వచ్చాయి.
Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 04:00:43 IST, Lat: 29.15 & Long: 76.97, Depth: 5 Km ,Location: Sonipat, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/71kQ5wTDF1@Dr_Mishra1966 @KirenRijiju @Indiametdept @ndmaindia @Ravi_MoES pic.twitter.com/AtUSHA5KJ5
— National Center for Seismology (@NCS_Earthquake) November 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Darrang
- Delhi
- Earthquake
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

