Police Officer Rapes Girl Maid | ఇంట్లో పని చేసే బాలికపై పోలీస్ అధికారి లైంగిక దాడి.. సర్వీస్ నుంచి తొలగింపు
Police Officer Rapes Girl Maid | ఒక పోలీస్ అధికారి తన ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. (Police Officer Rapes Girl Maid) బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు.
చండీగఢ్: ఒక పోలీస్ అధికారి తన ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. (Police Officer Rapes Girl Maid) బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అనూప్ సింగ్, పోలీస్ ఎస్కార్ట్ గార్డ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి ఇంట్లో పనులు చేసే 14 ఏళ్ల బాలికపై గురువారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. మేజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ అనూప్ సింగ్‌పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేయడంతోపాటు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్లు డీసీపీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

