Ontimamidipalli | ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాలను పెరుమాండ్లగూడెం, గర్మిళ్లపల్లి, ముల్కలగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు గురువారం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు.
Land grabbing | 984లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జా కోరల నుంచి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
Errabelli Swarna | మృతుడి కుటుంబ సభ్యులను వరంగల్ మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్ రావు బుధవారం పరామర్శించారు.
Inavolu | ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన కొబ్బరి ముక్కలు సేకరించే గుత్తేదారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ఆర్చకులు, సిబ్బంది మంగళవారం రాస్తారోకో చేశారు.
Ambedkar statue | ద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ముల్కనూరులోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించ వద్దంటూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Grievance cell | మా గ్రామానికి బీటీ రోడ్లు వేయించాలని కోరుతూ కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి సురేష్ అనే యువకుడు సోమవారం గ్రీవెన్స్ సెల్లో వినతి ప్రతం అందజేశాడు.
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం (Inavolu Mallanna Temple) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లికార్జునస్వామి బ్రహోత్సవాత్సల్లో చివరి ఆదివారం, పెద్దపట్నం కార్యక్రమం ఉండడంతో స్వామి వారి దర్శినానికి భక్తులు భా
Warangal | ఉద్యమకారుల న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 24న ఓరుగల్లుకు బస్సుయాత్ర కరీంనగర్ నుండి హనుమకొండ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్�