వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రాష్ట్ర స్థాయి 9వ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీ శనివారం ప్రారంభమైంది.
సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో గురువారం ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ �
ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రముఖలు నమిలికొండ బాలకిషన్రావు(73) ఇక లేరు. సాహితీలోకానికి విశేష సేవలు అందిస్తూ, వివాదరహితులుగా పేరొందిన ఆయన అనారోగ్యంతో గురువారం హనుమకొండలో కన�
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి భారీగా నిధులు వె
Dog Attack | కాజీపేట : రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల( Dogs ) బెడద ఎక్కువైపోయింది. కుక్కల దాడుల్లో ఇప్పటికే ఒకరిద్దరు పిల్లలు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బాలుడు( Boy ) కూడా కుక్క నుంచి తప్పించుకున�
Hanumakonda | హనుమకొండ : ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రూ. 66 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీ�
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
ప్రతి మహిళా సమాఖ్య రైతులకు తోడ్పాటు అందించాలని సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ అధ్యక్షతన రైతులకు వ్యవసాయ పనిముట్ల అద్దె
minister dayakar rao | దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై నేడు హనుమకొండ
ఈ నెల 24న జాతీయ వినియోగదారుల హక్కుల ఉత్సవాలు-2022’ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కరపత్రాలను దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ శనివారం హనుమకొ�
ఇటీవల జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా అసలేమైంది సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఆర్యన్ రమేశ్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఓ హోటల్లో ఆయన చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.