హనుమకొండ(ఐనవోలు): ఐనవోలు మండలం కేంద్రంలో జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనున్నట్లుగా ఐనవోలు యూత్ అసోసియేషన్ సభ్యులు మొలుగూరి చిరంజీవి, బరిగేల రాజు, కొత్తూరి జాన్సన్, బొల్లేపల్లి సురేష్ తెలిపారు. క్రికెట్ లీగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల టీమ్‌లు 9010256736, 9177792875, 9642832305 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మొదటి బహుమతి రూ.25,116, ద్వితీయ బహుమతి రూ.12,016, తృతీయ బహుమతి రూ.7,016 అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Huge fire | గర్ల్స్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. బాల్కనీల నుంచి దూకిన విద్యార్థులు
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు.. వీడియోలు
TVK party | నటుడు విజయ్ పార్టీ కీలక సమావేశం.. ఆ అంశాలకు వ్యతిరేకంగా తీర్మానాలు