హనుమకొండ (ఐనవోలు): మృతుడి కుటుంబ సభ్యులను వరంగల్ మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్ రావు బుధవారం పరామర్శించారు. పంథిని మాజీ ఎంపీటీసీ బోయినపల్లి సోమేశ్వర్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్వర్ణ వరదరాజేశ్వర్ రావు మృతుడి చిత్ర పటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి వెంటన నాయకులు కర్మిళ్ల పూర్ణచందర్ రావు, మడూరి మల్లేశం, ఎల్ల కుమార్, చిర్ర శ్రీనివాస్, స్వామి, మహేందర్, కంకర శ్రీను, శ్రీధర్, చిన్ని, రమేశ్, రాజు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Shreyas Iyer | మూడు ఫార్మాట్లో ఆడేందుకు శ్రేయాస్ అయ్యర్ సిద్ధం : మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
Oil Palm Gardens | వేసవిలో ఆయిల్ పామ్ తోటలను సంరక్షించుకోండిలా..