రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర, సైకో మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి, నిజాయిత
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ప్రారంభం కోసం అధికారులు చేస్తున్న సర్వే పనులను ఆదివారం చింతలపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... ట్రిపుల్�
చెరువులు, కుంటలు, బోర్లు, బావుల్లో చుక్క నీరు లేక.. రైతన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎండిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నాడు. కళ్ల ముందే చేతి కందే పంటలు ఎండిపోతుంటే రూ. లక్షల అప్పు తెచ్�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు మహమ్మద్ సలీంపాషా (24) శనివారం ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహమ్మద్ చోటేమి�
తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్�
విజయవాడ -నాగ్‌పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి శివారులో నేషనల్ హైవే అధికారులు, సంబంధిత మేఘా కంపెనీ ప్రతినిధులు గురువారం మారింగ్ చేశారు. తమ భూములకు ధర నిర్ణ
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగులాపురం సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న జయశంకర్ భ�
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 85.10 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళా క్షేత్రం ప్రస్తుతం కళ తప్పింది. సీఎం రేవంత్ర�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక�
బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి ఆదిరెడ్డికి ముల్కనూరులో ప్రైవేట్ పాఠశాల ఉంది.
ఎన్నో ఏండ్ల కల, అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం �
లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారిని తొలగించకుండా ఆసరా పింఛన్ల పంపిణీలో గో ల్మాల్ చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. గ్రామ పం చాయతీలోని పెన్షన్ల రికార్డులు, పంపి�
పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ దీక్షా దివస్‌ను నిర్వహించాలని ములుగు జిల్లా ఇన్చార్జి, హనుమకొండ మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ జ�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇటీవల భగీరథ అధికారులు పైప్‌లైన్ పనులు పూర
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హనుమకొండకు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం �