హనుమకొండ కలెక్టర్ స్నేహా శబరీష్ బాధ్యతల స్వీకరణ
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా స్నేహా శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
హనుమకొండ, జూన్ 13 : హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా స్నేహా శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కొత్త కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జడ్పీ సీఈవో విద్యాలత, ఇతర శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఉద్యోగులు పూలమొకలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లావుపొట్టను ఇట్టే తగ్గించే ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా..?
Cancer | మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

