సర్పంచ్ల పదవీకాలం 31 జనవరి 2024తో ముగియడంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీలకు గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. శుక్రవారం ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు.
జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అన్ని పంచాయతీలకు కలిపి మొత్తం 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.
గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అన్నింటా ఆదర్శంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలనాపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న అనేక గ్రామాలు.. పల్లెప్రగతి వంటి కార్యక్ర
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తారా? లేక సర్పంచ్ల పదవీకాలాన్ని పొడగిస్తారా, పర్సన్ ఇన్�
గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధమైంది. దీనిపై ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి ఒకటితో ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది.
ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తది
గ్రామపంచాయతీలు, మండలాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, �
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల పని తీరుతోనే స్వచ్ఛ సర్వేక్షన్లో జిల్లా, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నామని జగిత్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉ�
గతంలో సరైన రోడ్లు, సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేది. కరెంటు లేకపోవడంతో కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు జరిగేవి. తండాలో ఎవరైనా అనారోగ్యం బా
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు...గ్రామాలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందని నమ్మిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్లో పరిపాలన భవనాలు బాగుంటేనే గ్రామం బాగుటుందనే నమ్మకంతో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచ�
పంచాయతీల ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేరీ పంచాయతీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను అవ�
మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్