కల్లాల్లో, ఇండ్ల వద్ద మిగిలిన ధాన్యాన్ని సేకరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా ధాన్యాన్ని తరలించ�
ధాన్యానికి బోనస్పై ఆశలు పెట్టుకున్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యి చ్చింది. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారు. కేవలం సన్న రకం వడ్ల�
అన్నదాత కోసం బీఆర్ఎస్ దళం మరోసారి గర్జించింది. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా దాటవేస్తున్న కాంగ్రెస్పై భగ్గుమన్నది. ఇప్పుడు బోనస్ సన్నవడ్లకేనంటూ మాటమార్చడంపై ధ్వజమెత్తింది. పార్టీ అధిన�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతులు బుధవారం మెదక్-సంగారెడ్డి రోడ్డుపై రాస్తారోకో చేసిన సంగతి తెలిసిందే.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు
మండలంలోని చిట్కుల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతు లు బుధవారం రాస్తారోకో, నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని,
సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. 20రోజులుగా వడ్లు కాంటా వేయలేదంటూ తడిసిన బస్తాలతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8గంటల వరకు కేవలం 43 ఓట్లే �
అన్నదాతకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి కన్నీరే మిగులుతున్నది. కొనుగోళ్లలో జాప్యం చేయడంతో అపార నష్టం వాటిల్లింది. మొన్నటి దాకా సాగునీరందక.. పంటలను కాపాడుకోలేక ఆగమైతే.. ఇప్పుడు
అది 2014.. తెలంగాణ చేయిచాచి అన్నమో రామచంద్రా! అన్న దుస్థితి. సరిగ్గా తొమ్మిదేండ్లకు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. ఏ రాజకీయ నాయకుడో చెప్పిన మాట కాదిది.
ధాన్యం కొనుగోళ్ల అంశంలో పౌరసరఫరాల సంస్థ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదు. 7 వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్తున్నప్పటికీ వాస్తవ పరి�